ఎజ్రా 2

జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,

Ezra 2:8 (UKJV) The children of Zattu, nine hundred forty and five.

6​పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

8జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,

9జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,

10బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,

Telugu Bible (Old Version), Bible Society of India.