ఎజ్రా 8

​షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును

Ezra 8:5 (UKJV) Of the sons of Shechaniah; the son of Jahaziel, and with him three hundred males.

3షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.

4పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును

5​షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును

6ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

7​ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును

Telugu Bible (Old Version), Bible Society of India.