ఎజ్రా 8

​ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును

Ezra 8:7 (UKJV) And of the sons of Elam; Jeshaiah the son of Athaliah, and with him seventy males.

5​షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును

6ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

7​ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును

8​షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

9యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును

Telugu Bible (Old Version), Bible Society of India.