ఎజ్రా 8

ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

Ezra 8:6 (UKJV) Of the sons also of Adin; Ebed the son of Jonathan, and with him fifty males.

4పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును

5​షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును

6ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

7​ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును

8​షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

Telugu Bible (Old Version), Bible Society of India.