ఆదికాండము 15

కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను

Genesis 15:19 (UKJV) The Kenites, and the Kenizzites, and the Kadmonites,

17మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

18ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

19కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను

20హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను

21అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

Telugu Bible (Old Version), Bible Society of India.