లేవీయకాండము 11

ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,

Leviticus 11:15 (UKJV) Every raven after his kind;

13పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,

14క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,

15ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,

16​కపిరిగాడు, కోకిల,

17​​ప్రతివిధమైన డేగ,

Telugu Bible (Old Version), Bible Society of India.