15ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,16కపిరిగాడు, కోకిల,17ప్రతివిధమైన డేగ,18పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,19సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.