సంఖ్యాకాండము 31

మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

Numbers 31:40 (UKJV) And the persons were sixteen thousand; of which the LORD's tribute was thirty and two persons.

38ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,

39వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

40మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

41​యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.

42​సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

Telugu Bible (Old Version), Bible Society of India.