సంఖ్యాకాండము 31

​సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

Numbers 31:42 (UKJV) And of the children of Israel's half, which Moses divided from the men that warred,

40మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

41​యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.

42​సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

43​మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును

44​ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

Telugu Bible (Old Version), Bible Society of India.