సంఖ్యాకాండము 31

​ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

Numbers 31:44 (UKJV) And thirty and six thousand beeves,

42​సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.

43​మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును

44​ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

45పదునారువేల మంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమై యుండగా, మోషే

46ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

Telugu Bible (Old Version), Bible Society of India.