సంఖ్యాకాండము 7

​పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

Numbers 7:40 (UKJV) One kid of the goats for a sin offering:

38ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను

39ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

40​పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

41​సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.

42​ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.

Telugu Bible (Old Version), Bible Society of India.