కీర్తనల గ్రంథము 77

నీ మార్గం దేవా , అభయారణ్యం ఉంది. మన దేవుడు చాలా గొప్పది దేవుడు ఎవరు?

Psalm 77:13 (UKJV) Your way, O God, is in the sanctuary: who is so great a God as our God?

11యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

12నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

13నీ మార్గం దేవా , అభయారణ్యం ఉంది. మన దేవుడు చాలా గొప్పది దేవుడు ఎవరు?

14ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.

15నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.

Telugu Bible (Old Version), Bible Society of India.