17ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.
18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
19హెస్రోను రామును కనెను, రాము అమి్మనాదాబును కనెను, అమి్మనాదాబు నయస్సోనును కనెను,
20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
21బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,