18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
19హెస్రోను రామును కనెను, రాము అమి్మనాదాబును కనెను, అమి్మనాదాబు నయస్సోనును కనెను,
20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
21బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
22యెష్షయి దావీదును కనెను.