1 దినవృత్తాంతములు 6

అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

1 Chronicles 6:14 (UKJV) And Azariah brings forth Seraiah, and Seraiah brings forth Jehozadak,

12అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,

13షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,

14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

15​యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.

16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

Telugu Bible (Old Version), Bible Society of India.