ఎజ్రా 2

గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

Ezra 2:20 (UKJV) The children of Gibbar, ninety and five.

18​యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,

19​హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,

20గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

21బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

22నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

Telugu Bible (Old Version), Bible Society of India.