యోబు 9

దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

Job 9:13 (UKJV) If God will not withdraw his anger, the proud helpers do stoop under him.

11ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేనునా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

12ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

13దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.

Telugu Bible (Old Version), Bible Society of India.