యోబు 9

నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.

Job 9:15 (UKJV) Whom, though I were righteous, yet would I not answer, but I would make supplication to my judge.

13దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.

16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చిననుఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడునిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

Telugu Bible (Old Version), Bible Society of India.