నెహెమ్యా 12

​ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

Nehemiah 12:13 (UKJV) Of Ezra, Meshullam; of Amariah, Jehohanan;

11యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.

12​యోయాకీము దిన ములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా

13​ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

14మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

15హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి

Telugu Bible (Old Version), Bible Society of India.