నెహెమ్యా 12

యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.

Nehemiah 12:11 (UKJV) And Joiada brings forth Jonathan, and Jonathan brings forth Jaddua.

9​మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.

10యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను.

11యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.

12​యోయాకీము దిన ములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా

13​ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

Telugu Bible (Old Version), Bible Society of India.