నెహెమ్యా 7

​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

Nehemiah 7:36 (UKJV) The children of Jericho, three hundred forty and five.

34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును

35హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు

36​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

37​లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

38​సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు

Telugu Bible (Old Version), Bible Society of India.