నెహెమ్యా 7

​సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు

Nehemiah 7:38 (UKJV) The children of Senaah, three thousand nine hundred and thirty.

36​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

37​లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

38​సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు

39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును

40​ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

Telugu Bible (Old Version), Bible Society of India.