నెహెమ్యా 7

​లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

Nehemiah 7:37 (UKJV) The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and one.

35హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు

36​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

37​లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

38​సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు

39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును

Telugu Bible (Old Version), Bible Society of India.